¡Sorpréndeme!

ఫాంటసీ గేమ్ లను ప్రోత్సహించడం ఆపండి మీరు.... Goutham gambhir *Sports | Telugu OneIndia

2022-09-20 715 Dailymotion

Gautam gambhir opined that the change should come from ganguly about fantasy gaming apps | భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ వ్యక్తి అని తెలిసిందే. ఏ మాట అయినా నిర్భయంగా అనేసే రకం అతను. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని కూడా విమర్శించడానికి గంభీర్ వెనుకాడలేదు. అసలు విషయమేంటంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎక్కువ స్పాన్సర్‌షిప్ డబ్బు ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫాంలు అయిన డ్రీమ్ 11, మై లెవన్ సర్కిల్ తదితర వెబ్ సైట్ల నుంచి వస్తుందని గంభీర్ పేర్కొన్నాడు.

#goutamgambhir
#souravganguly
#msdhoni
#viratkohli
#rishabpant